: బాబు ప్రమాణ స్వీకార ఖర్చు రూ.10కోట్లు?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు కానుంది. ముందుగా రూ.5కోట్లే అనుకున్నా... భారీ బందోబస్తు, అతిథులకు వసతి, భోజన సదుపాయాలు సభా వేదిక వద్ద ఏర్పాట్లు వీటన్నింటికీ కలిపి ఖర్చు రూ.10కోట్లకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News