: సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి నోటీసులు జారీ
ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ ఆసుపత్రిలో గత ఐదేళ్ల కాలంలో 8200 మంది చిన్నారులు మృతి చెందారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల సంఘం ఈ ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది.