: సోనియా నివాసంలో సమావేశమైన యూపీఏ సమన్వయ కమిటీ


ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, ఎ.కె. ఆంటోనీ తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News