: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి


కంభంపాటి రామ్మోహనరావును ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కంభంపాటికి జాతీయ రాజకీయాల్లో అపార అనుభవం వుందని అన్నారు. ఆయన అనుభవంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అందుకే ఈ నియామకం చేపట్టామని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News