: ప్రభుత్వ సలహాదారులతో సమావేశమైన కేసీఆర్
హైదరాబాదు, సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ప్రభుత్వ సలహాదారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించినట్టు సమాచారం. శాఖల వారీగా పని విభజన చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.