: పోలవరం ఆర్డినెన్సును సవాలు చేస్తూ సుప్రీంలో పిటీషన్


పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లాయర్ చంద్రశేఖర్ ఈ పిటిషన్ ను వేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News