: హస్తిన బాట పడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 6, 7 తేదీల్లో హస్తినకు పయనమవుతున్నారు. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలసి తెలంగాణ రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు. అలాగే, ఈ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News