: ప్రధాని మోడీతో జయలలిత భేటీ


ప్రధాని నరేంద్ర మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమావేశమయ్యారు. నరేంద్ర మోడీ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా వీరిరువురూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అన్నాడీఎంకే కేంద్ర ప్రభుత్వంలో చేరిక, తమిళ జాలర్లపై శ్రీలంక ప్రభుత్వ ఆంక్షలు వంటి వాటిపై వారిరువురూ చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News