: గోపీనాథ్ ముండే చివరి మాటలు ఇవే...!


"మంచి నీళ్లివ్వు... త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లు" ఇవీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే నోటి నుంచి వెలువడిన చివరి పలుకులు. ఘటనా స్థలానికి దగ్గర్లో ఉన్న పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. ప్రమాదంలో ఆయన శరీరానికి పెద్దగా గాయాలు ఏమీ కాలేదని... ముక్కు మాత్రం అదిరిందని చెప్పారు. అయితే, ముండే షాక్ కు గురయ్యారని... దానివల్లే ఆయనకు గుండె పోటు వచ్చి ఉంటుందని ఆయన కార్యదర్శి నాయర్ తెలిపారు.

  • Loading...

More Telugu News