: కేసీఆర్ తో సమావేశమైన చేపమందు నిర్వాహకుడు


చేప మందు పంపిణీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బత్తిన హరినాథ్ గౌడ్ సమావేశమయ్యారు. చేపమందు పంపిణీ గురించి కేసీఆర్ తో ఆయన చర్చించారు. ఈ నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందును పంపిణీ చేయనున్నారు. ప్రతి ఏటా భారీ సంఖ్యలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు చేప మందు కోసం వస్తుంటారు.

  • Loading...

More Telugu News