: టీటీఈని రైళ్లోంచి తోసేసిన వ్యక్తులిద్దరూ అరెస్టు


నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట వద్ద కేరళ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లోంచి టీటీఈని తోసేసిన కేసులో ఇద్దరు దుండగుల్ని రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైన్ లోంచి కిందపడిన టీటీఈ విజయ్ కుమార్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను సికింద్రాబాద్ రైల్వే జీఎం శ్రీవాస్తవ పరామర్శించారు.

  • Loading...

More Telugu News