: గ్రేటర్ హైదరాబాద్ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ


హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులతో ఇవాళ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారని తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖామంత్రి పద్మారావు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News