: టీ-కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీ ప్రారంభం


హైదరాబాదులోని అసెంబ్లీ కమిటీ హాలులో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News