: ముండే మృతికి సంతాపం తెలిపిన జగన్
కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ముండే మరణం యావద్దేశానికి తీరని లోటని అన్నారు. ముండే కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.