: తరుణ్ తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు


సహచర జర్నలిస్టుపై లైంగిక వేధింపుల కేసులో తరుణ్ తేజ్ పాల్ మధ్యంతర బెయిల్ ను న్యాయస్థానం పొడిగించింది. తేజ్ పాల్ కు ఈ నెల 27 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News