: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించిన మంత్రి ఈటెల


తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని రెండు మూడు రోజుల్లో కొనుగోలు చేయాలని ఆదేశించారు. మొక్క జొన్నకు సరైన మద్దతు ధర అందేలా చూడాలని సూచించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఈటెల తెలిపారు. రాష్ట్ర మంత్రిగా రేపు ఉదయం బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News