: స్వగ్రామంలో రేపు ముండే అంత్యక్రియలు


కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామమైన మహారాష్ట్రలోని పరాలీలో జరుగుతాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ముండే పార్థివ దేహాన్ని బీజేపీ కార్యాలయానికి తీసుకెళతామని చెప్పారు. ముండే మృతి అత్యంత బాధాకరమని మరో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News