: కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతి


కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మరణించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముండేను ఎయిమ్స్ కు తరలించి చికిత్స జరిపినా ఫలితం లేకపోయింది. ఆయన తుది శ్వాస విడిచినట్టు మహారాష్ట్రకు చెందిన మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొద్ది క్షణాల క్రితం ప్రకటించారు. ముంబయ్ లో వున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ కి బయలుదేరారు.

  • Loading...

More Telugu News