: తెలంగాణ మండలి ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్
రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఇవాళ్టి నుంచి రెండు రాష్ట్రాలకు శాసన సభ, శాసన మండళ్లను విడివిడిగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ గా చక్రపాణి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ శాసన మండలి బాధ్యతలను నేతి విద్యాసాగర్ నిర్వహించనున్నారు.