: ఇరానీ ట్రోఫీలో సచిన్ సెంచరీ
ఇరానీ ట్రోఫీలో సచిన్ టెండూల్కర్ సెంచరీ (107 నాటౌట్) చేశాడు. ఈ సెంచరీతో ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో సచిన్ శతకాల సంఖ్య 81కి చేరింది. రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో సచిన్ 2 సిక్సర్లు, 13 బౌండరీలతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో రెస్టాఫ్ ఇండియా 526 పరుగులకు ఆలౌటవ్వగా.. ప్రస్తుతం ముంబయి జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.
- Loading...
More Telugu News
- Loading...