: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఓయూ వద్ద ఉద్రిక్తత


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఉస్మానియా యూనివర్సిటీ ఎన్ సీసీ గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆరోపిస్తూ ఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు వారిని ఎన్ సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేసీఆర్ దిష్టిబొమ్మను ఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు దహనం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News