: పోలీస్ కమిషనర్ గా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ


హైదరాబాదు పోలీస్ కమిషనర్ గా మహేందర్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు నగర కమిషనర్ గా ఉన్న అనురాగ్ శర్మ తెలంగాణ డీజీపీగా నియమితులయ్యారు. దాంతో, నగర్ పోలీస్ కమిషనర్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News