: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి జీవో జారీ


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి జీవోను విడుదల చేసింది. రూ. 1.38 కోట్లతో ఖాతా తెరిచినట్టు ప్రభుత్వం నోటిఫై చేసింది. మరో బ్యాంకును తెలంగాణ ప్రభుత్వానికి ఆథరైజ్ చేసే వరకూ రిజర్వ్ బ్యాంకు లీడ్ బ్యాంక్ గా వ్యవహరించనున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News