: బంగారు తెలంగాణలా తీర్చిదిద్దడమే మా ధ్యేయం: కవిత
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా అన్నారు. అమర వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయమని తెలిపారు.