: కేంద్ర కేబినెట్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు 02-06-2014 Mon 14:18 | కేంద్ర కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ పదవీకాలాన్ని పొడిగించారు. ఆయన పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.