కాకతీయుల కళాతోరణం, చార్మినార్ లతో కూడిన చిహ్నం తెలంగాణ రాజముద్రగా ఖరారైంది. రాజముద్రను ఖరారు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఫైలుపై సంతకం చేశారు.