: తెలంగాణ సోదరులకు శుభాభినందనలు: మోహన్ బాబు 02-06-2014 Mon 13:36 | తెలంగాణ సోదరులకు శుభాభినందనలని సినీ నటుడు మోహన్ బాబు ట్విట్టర్లో తెలిపారు. ఏళ్ల నాటి కల సాకారమైన ఈ క్షణాలు అద్భుతమైనవని ఆయన అభివర్ణించారు. శాంతి, సామరస్యంతో అందరూ ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.