: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు ఏర్పాటు


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ శ్రీదేవి చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు, రవాణాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు, తనిఖీలు నిర్వహించనున్నారు. రవాణాశాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య మినహాయింపు ఉన్నందున కొన్నాళ్లపాటు బస్సులకు మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత అన్ని వాహనాలకు పర్మిట్లు, పన్ను రసీదులు చూపించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News