: రేపు, ఎల్లుండి నరకమే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటపాటు వడగాలుల తీవ్రత పెరగనుందని వెల్లడించింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరగనుందని స్పష్టం చేసింది. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో పట్టణవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు.

  • Loading...

More Telugu News