: రెండు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భవన్ విభజన
ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో, రెండు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ను రెండుగా విభజించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లోని మొదటి అంతస్తును తెలంగాణకు, రెండో అంతస్తును ఆంధ్రప్రదేశ్ కేటాయించారు.