: ముంబై పేలుళ్ల దోషికి ఉరిశిక్ష అమలుపై స్టే


ముంబైలో 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉరిశిక్ష రద్దు పిటిషన్ ను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 2007లో మెమన్ కు టాడాకోర్టు ఉరిశిక్ష విధించింది. నాటి పేలుళ్ల నిర్వహణకు గాను నిందితులకు బాంబులు, ఆయుధాలను మెమన్ సరఫరా చేసినట్లు నిరూపణ కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

  • Loading...

More Telugu News