: లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు


హైదరాబాదులోని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కటారి శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను, లోక్ సత్తా జెండాను జేపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ... తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News