: ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జేవీ రాముడు
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జాస్తి వెంకటరాముడు బాధ్యతలను స్వీకరించారు. ఈయన 1981 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. మొదట గుంటూరు ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం పలు హోదాల్లో పనిచేసి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు.