: తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి పాలన
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన ముగిసింది. రాష్ట్రపతి పాలనకు ముగింపు పలుకుతున్నట్టు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చదివి వినిపించారు.