: పోలవరం ఆర్డినెన్సుపై పార్లమెంటులో పోరాడుతాం: కడియం శ్రీహరి
తెలంగాణ బిల్లులో పోలవరం అంశమే లేదని టీఆర్ఎస్ ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్ లు అన్నారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో కలసి పోలవరం ఆర్డినెన్సుపై పార్లమెంటులో పోరాడతామని చెప్పారు. ఈ రోజు వరంగల్ లో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.