: మోడీకి లేఖ రాసిన జయలలిత


భారత ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. శ్రీలంక నావికాదళం భారత మత్స్యకారులను అరెస్టు చేయకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ దిశగా శ్రీలంకపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News