: కేసీఆర్ తో పాటు 15 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం?


రేపు ఉదయం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ తో పాటు మరో 15 మంది మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రుల సంఖ్య, వారి వివరాలను రాత్రిలోగా రాజ్ భవన్ కు కేసీఆర్ అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News