: హైదరాబాద్ శివారులో సమావేశమైన టీఆర్ఎస్ కీలక నేతలు


హైదరాబాద్ శివారులోని నార్సింగిలో టీఆర్ఎస్ కీలకనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు నాయిని నర్సింహారెడ్డి, కేకే, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News