: తెలంగాణ కొత్త సీఎస్, డీజీపీల నియామకం
తెలంగాణ రాష్టానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి, డీజీపీల నియామకం పూర్తయింది. చీఫ్ సెక్రటరీగా రాజీవ్ శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మను నియమించారు. వీరి నియామకాలకు సంబంధించి సాయంత్రంలోగా అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.