సాగర తీరం విశాఖలో దారుణం జరిగింది. స్థానిక షీలా నగర్ సమీపంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. యువకుడిపై ఆగంతుకులు పెట్రోలు పోసి తగలబెట్టేశారు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.