: విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం: వట్టి
రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేత వట్టి వసంతకుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో జూన్ రెండు లేదా మూడో వారంలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.