: కొత్త రాష్ట్రం... కొత్త చిహ్నాలు
కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రానికి కొత్త చిహ్నాలను కూడా ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రీయ చిహ్నాలు ఇవే...
* రాష్ట్రీయ జంతువు - కృష్ణ జింక
* రాష్ట్రీయ పక్షి - పాలపిట్ట
* రాష్ట్రీయ పండుగ - బతుకమ్మ
* రాష్ట్రీయ గీతం - జయ జయహే తెలంగాణ.