: దిలీప్ కుమార్ జీవిత కథ పుస్తక రూపంలో
బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ జీవిత కథ పుస్తక రూపంలో వెలువడనుంది. ఉదయ్ తారానాయర్ రాసిన ఈ పుస్తకాన్ని జూన్ 9న ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, గాయని లతా మంగేష్కర్ తదితరులు పాల్గొననున్నారు.