: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మరో జూనియర్ ఆర్టిస్టు
టీవీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం ఈమధ్య కాలంలో తరచూ జరుగుతోంది. తాజాగా నీహారిక అనే జూనియర్ ఆర్టిస్టు వ్యభిచరిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా బుక్కయింది. హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో నీహారికతో పాటు పలువురు యువతులు, విటులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నట్టు సమాచారం.