: ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారుల దుర్మరణం 01-06-2014 Sun 11:24 | సోమశిల ఎస్ఎస్ కెనాల్ లో ఈత కొట్టడానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు (12 ఏళ్ల వయసులోపు) మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.