: ట్విట్టర్ బాట పట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తన శాఖ తరపున ట్విట్టర్లో ఖాతా తెరిచారు. తన శాఖ పరిధిలో తీసుకునే నిర్ణయాలను, జరిగే కార్యకలాపాలను ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించనున్నారు. దీనివల్ల పారదర్శకత ఉంటుందని ఆమె భావిస్తున్నారు.