: ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో అగ్నిప్రమాదం


ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లోని శంకర్ మార్కెట్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇండియన్ రైల్వే ప్రాజెక్టు మేనేజ్ మెంట్ యూనిట్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి 8 అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి.

  • Loading...

More Telugu News