: మహావీర్ ఆసుపత్రి లీజు 30 ఏళ్ల పెంపు
హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రి లీజును మరో 30 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహావీర్ ఆసుపత్రి లీజు పూర్తవుతున్నందున ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని ఎంఐఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహావీర్ ఆసుపత్రికే లీజును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.