: కీలక నిర్ణయం తీసుకున్న మోడీ


నల్లధనం వెలికితీతకు కమిటీ నియమించి తొలి అడుగు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యూపీఏ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల బృందాలన్నింటినీ రద్దు చేస్తూ జీవో జారీ చేశారు. దీని ప్రకారం జీవోఎంలు ఉండవు. వాటి స్థానంలో కేంద్ర మంత్రులే ఆయా కార్యకలాపాలు పూర్తి చేస్తారు. దీంతో 60 కి పైగా జీవోఎంలు రద్దయ్యాయి. యూపీఏ హయాంలో ఉన్న విధానాలను ప్రధాని పూర్తిగా ప్రక్షాళిస్తున్నారు.

  • Loading...

More Telugu News