: నూతన అధ్యక్షుడి ఎంపికకు మోడీతో బీజేపీ అగ్రనేతల కసరత్తు


ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, జైట్లీ, నితిన్ గడ్కరీ భేటీ అయ్యారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై వీరు కసరత్తు చేశారు. రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో... ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంది. అధ్యక్షుడి రేసులో అమిత్ షా, నడ్డా, ఓం మాథుర్ లు ఉన్నారు.

  • Loading...

More Telugu News